Bigg Boss Telugu 5 Episode 9 Analysis: Uma Devi and six others get nominated for eviction in week 2.

Image Credits : Star Maa

#BiggBosstelugu5
#week2nominations
#UmaDevi
#BiggBosselimination
#PriyankaSingh
#AnchorRavi
#Shannu
#RJKajal

బిగ్ బాస్ ఇంట్లో రెండో వారం ఎవరూ ఊహించని గొడవలతో ప్రారంభమైంది. ఉమా మాట్లాడిన మాటలకు హౌస్ సభ్యుల మైండ్లు అన్నీ ఒక్కసారిగా బ్లాక్ అయ్యాయి. ఎవరూ ఊహించనటువంటి ఆ మాటలు కొందరికి నవ్వు తెప్పించగా కొందరికి షాక్ తగిలేలా చేశాయి.ఉమా మాట్లాడిన బూతులు దెబ్బకు అందరూ షాక్ అయ్యారు. షన్ను అయితే అరేయ్ ఏంట్రా ఇది అని అర్థం వచ్చేలా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాడు.